Andhra Pradesh jobsapssdc jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

APMDC లో బంపర్ నోటిఫికేషన్ | APMDC Recruitment 2024 | Latest Govt Jobs in Telugu

APMDC లో బంపర్ నోటిఫికేషన్ | APMDC Recruitment 2024 | Latest Govt Jobs in Telugu

Mar 2, 2023 by GK 15 Telugu  

తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది.  విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీ).. రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ(సర్వే) దరఖాస్తుదారులు క్రింద పేర్కొన్న విధంగా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

Also Read : Railway Jobs : 10+2 అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్  |  Railway Jobs Recruitment 2024 Notification Apply In Telugu | Latest Railway job vacancy  

Also Read : Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగం నోటిఫికేషన్ |  BECIL Supervisor & MTS Job Notification In Telugu

Also Read : Mega Job Mela  10th అర్హతతో రాత పరీక్ష లేకుండా  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Latest APSSDC Job Notification 2024 in Telugu

Also Read : 10th అర్హతతో వార్డెన్ ఉద్యోగం నోటిఫికేషన్ |  Latest  GGH Junior Assistant Recruitment 2024 Notification apply online and check out

ఈ నోటిఫికేషన్ మనకి మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీ) నుండి విడుదల కావడం జరిగింది.

పోస్టులు పేరు : మేనేజ్మెంట్ ట్రైనీ(సర్వే) (మెటాలిఫరస్) మరియు మేనేజ్మెంట్ ట్రైనీ(సర్వే) పోస్టులను భర్తీ చేస్తున్నారు.

మొత్తం పోస్ట్‌లు: 06

అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థి డిగ్రీ/డిప్లొమా(మైనింగ్/మైన్ సర్వే) లేదా డిగ్రీ(సైన్స్), మైన్ సర్వేయర్స్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ అర్హతలను కలిగి ఉండాలి.

వయోపరిమితి: 18 నుండి 32 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.00/- & SC/ST/Pwd కోసం రూ.00/-

చివరి తేదీ: 14/03/2024

జీతం: నెలకు రూ.40,970/- నుండి రూ.1,24,380/- నెల జీతం చెల్లిస్తారు.

జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: www.apmdc.ap.gov.in.

ఎంపిక విధానం:

🔹కంప్యూటర్ ఆధారిత పరీక్ష

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here

🛑Apply Online Link Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!