Andhra Pradesh jobsGovernment JobsTelangana Jobs

Ministry Of Railways, Ircon Job Recruitment 2022 In Telugu

 Ministry Of Railways, Ircon Job Recruitment 2022 In Telugu

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టులు : 29

»పోస్టుల వివరాలు  : మేనేజర్లు, సీనియర్ వర్క్ ఇంజినీర్లు, సేఫ్టీ ఇంజినీర్లు.

»విభాగాల వారీగా పోస్టులు : సివిల్, జనరల్, లీగల్, సర్వే, క్వాలిటీ తదితరాలు.

»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఈ / బీటెక్, గ్రాడ్యుయేషన్, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

»ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తులకు చివరి తేదీ : ఆయా పోస్టులను అనుసరించి మార్చి 28/30.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification & Application Pdf Click Here👆

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!