Andhra Pradesh jobsGovernment JobsTelangana Jobs

Latest ESIC Recruitment Post Of Social Security Officer / Manager Grade 2 / Superintendent – 2022

 Latest ESIC Recruitment Post Of Social Security Officer / Manager Grade 2 / Superintendent – 2022

భారత ప్రభుత్వ కార్మిక , ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( ఈఎస్ఐసీ ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరు తోంది.

»మొత్తం పోస్టులు : 93

»పోస్టుల వివరాలు : సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్లు / మేనే జర్ గ్రేడ్ -2 / సూపరింటెండెంట్

»అర్హత : డిగ్రీ ఉత్తీర్ణత. కామర్స్ / లా / మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్స్కి ప్రాధాన్యం ఇస్తారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

»వయసు : 2022 ఏప్రిల్ 12 నాటికి 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

»జీతభత్యాలు : నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,00 వరకు చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»ప్రిలిమినరీ పరీక్ష :

>ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.

>పరీక్ష సమయం 60 నిమిషాలు.

>ఇంగ్లీష్ లాంగ్వేజ్

30 ప్రశ్నలు, 30 మార్కులు, 20 నిమిషాలకు నిర్వహిస్తారు. 

>రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు, 35 మార్కులు,  20 నిమిషాలకు  నిర్వహిస్తారు.

>క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

35 మార్కులు, 35 మార్కులు, 20 నిమిషాలకు నిర్వహిస్తారు.

➡️Note

ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని 1:10 పద్ధతిలో మెయిన్స్ ఎగ్జామ్ కి ఎంపిక చేస్తారు.

»మెయిన్స్ ఎగ్జామినేషన్ : ఈ పరీక్షను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2 గంటలు. 

>రీజనింగ్ / ఇంటెలిజెన్స్

40 ప్రశ్నలు 60 మార్కులు 35 నిమిషాలకు నిర్వహిస్తారు.

>జనరల్ / ఎకానమీ / ఫైనాన్షియల్ / ఇన్సూరెన్స్ అవేర్నెస్

40 ప్రశ్నలు, 40 మార్కులు, 20 నిమిషాలకు నిర్వహిస్తారు.

>ఇంగ్లీష్ లాంగ్వేజ్

30 ప్రశ్నలు, 40 మార్కులు, 30 నిమిషాలకు నిర్వహిస్తారు.

>క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

40 ప్రశ్నలు 60 మార్కులు 35 నిమిషాలకు నిర్వహిస్తారు. 

➡️Note

మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని కంప్యూటర్ స్కిల్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ కు ఎంపిక చేయబడతారు.

ఈ పరీక్షల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తు ఫీజు : ఇతరులు రూ .500, ఎస్సీ / ఎస్టీ / పీడ బ్ల్యూడీ అభ్యర్థులు రూ .250 చెల్లించాలి.

»ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్ 12

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification PDF Click Here👆

➡️Apply Link Click Here 👆

➡️Website Click Here👆

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!