Andhra Pradesh jobsCentral Government Jobs

Latest RCFL Notification Out in Telugu

 Latest RCFL Notification Out in Telugu 

ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టులు : 137

»పోస్టుల వివరాలు  :

ఆపరేటర్ (కెమికల్ ట్రెయినీ) -133,

జూనియర్ ఫైర్మెన్ -04.

»అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఫైర్మెన్ సర్టిఫికెట్ కోర్సు, బీఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణత, అనుభవం కలిగి ఉండాలి.

»ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 2022, మార్చి 14.

»దరఖాస్తులకు చివరి తేది : 2022, మార్చి 28.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification & Apply Link Click Here👆

➡️Website Click Here👆

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!