Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana Jobs

Army Agniveer Female Recruitment 2022 Notification Released for Women Military Police in Telugu – GK 15 Telugu

Army Agniveer Female Recruitment 2022 Notification Released for Women Military Police in Telugu – GK 15 Telugu

మహిళా అగ్నివీర్ జనరల్ డ్యూటీ నియామకాలు : ఇండియన్ ఆర్మీలో 10 వ తరగతి విద్యార్హతతో మహిళా అగ్నివీర్ జనరల్ డ్యూటీ ఉద్యోగాల నియామకాలు జరుగుతు న్నాయని జిల్లా యువజన సంక్షేమాధికారి (సె ట్కూరు) పీవీ రమణ గురువారం ఒక ప్రకట నలో తెలిపారు. నవంబర్ లో పోలీస్ రిక్రూట్ మెంట్ స్కూల్ (వేలూరు, తమిళనాడు) లో తమిళనాడు, ఏపీ, తెలంగాణలోని మహిళా అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీలో అగ్నిపథ్ పథకం జనరల్ డ్యూటీలో నాలుగేళ్ల షార్టర్మ్ సర్వీస్ కింద ఉద్యోగాల ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆన్లైన్ దరఖా స్తులు ఈ నెల 9 నుంచి వచ్చే నెల 7 వ తేదీ వరకు httpr : //joinindianarmy.nic.in వెబ్సై ట్లో స్వీకరిస్తారన్నారు. పూర్తి వివరాలు ఇదే వెబ్సైట్లో ఉన్నాయన్నారు. దరఖాస్తు చేసు కున్న అభ్యర్థులకు నవంబర్ చివరి వారంలో శారీరక దారుఢ్య పరీక్ష, రాత పరీక్షలు నిర్వ హిస్తారన్నారు. క్రీడలలో జాతీయ, అంతర్జా తీయ స్థాయిలో పథకాలు సాధించిన వారికి, ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్న వారికి రాతపరీక్షలో అదనపు మార్కులు కేటాయిస్తారని తెలిపారు.

»అర్హత : 10వ తరగతి/మెట్రిక్ మొత్తం 45% మార్కులతో మరియు ప్రతి సబ్జెక్టులో 33% మార్కులతో ఉత్తీర్ణత.  గ్రేడింగ్ సిస్టమ్‌ను అనుసరించే బోర్డుల కోసం వ్యక్తిగత సబ్జెక్టులలో కనిష్టంగా D గ్రేడ్ (33%40%) లేదా వ్యక్తిగత సబ్జెక్టులలో 33%తో గ్రేడ్ మరియు మొత్తం C2 గ్రేడ్ లేదా మొత్తం 45%కి సమానం.

»ఎంపిక ప్రక్రియ:రాత పరీక్ష/ మెడికల్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» దరఖాస్తులకు చివరి తేదీ :07 సెప్టెంబర్ 22

Important Posts.

➡️BEL Recruitment 2022 Apply Online Notification

➡️TSPSC Food Safety Officer Recruitment 2022 Notification  

➡️Army Infantry School Recruitment 2022 – 101 Group C Vacancy in Telugu

➡️Indian Navy Apprentice Recruitment 2022 Notification in Telugu

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️ Notification Pdf Click Here  

➡️Apply Link Click Here  

➡️Website Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!