Animal husbandry Assistant 2023 In Telugu | సొంత జిల్లాలోని పశుసంవర్ధన శాఖలో సహాయక ఉద్యోగాల భర్తీ
Animal husbandry Assistant 2023 In Telugu | సొంత జిల్లాలోని పశుసంవర్ధన శాఖలో సహాయక ఉద్యోగాల భర్తీ
Nov 20, 2023 by Gk 15 Telugu
Animal Husbandry Assistant Recruitment 2023 : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మరొక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మనకి ఈ నోటిఫికేషన్ గ్రామ వార్డు సచివాలయాలలో పశుసంవర్ధనా శాఖలో సహాయక ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. 12th, డిప్లమా అర్హతతో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే వయసు 42 సంవత్సరాలలోపు ఉండాలి. అప్లై చేసుకుంటే పర్మినెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం. పోస్టులను అనుసరించి క్రింద ఇచ్చిన అర్హతలు మీకు ఉన్నట్లయితే ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. 1896 పోస్టులు ఉన్నాయి. అర్హత జీతం మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
Animal Husbandry Assistant Recruitment 2023 Apply Online For Various Vacancies, Check Eligibility, Last Date All Details in Telugu
★ఉద్యోగ వివరాలు: మొత్తం ఖాళీలు 1896 ఉండగా….
మన తెలుగు రాష్ట్రాలలో అనగా.. పోస్టులు భర్తీ చేస్తున్నారు.
★ఉద్యోగ అర్హతలు: ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్న అభ్యర్థులు….
1) శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తిరుపతి నిర్వహిస్తున్న రెండు సంవత్సరాల పశుసంవర్ధక పాలిటెక్నిక్ కోర్సు.
2) డైరీయింగ్ మరియు పౌల్ట్రీ సైన్సెస్‌లో ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు ఒకటి అధ్యయనం యొక్క విషయాలు / రెండు సంవత్సరాల పౌల్ట్రీ డిప్లొమా కోర్సు నిర్వహించింది. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల రామచంద్రపురం యూనివర్సిటీ, తిరుపతి మొదలైనవి/ మల్టీలో రెండేళ్ల ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు GO MS No:34 Dtd నిబంధనల ప్రకారం పర్పస్ వెటర్నరీ అసిస్టెంట్ (MPVA). 13-09-2013 AHDDF (AHII) విభాగం.
3) డైరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌తో ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సు
4) ఇంటర్మీడియట్ (APOSS) పాడిపరిశ్రమను ఒక వృత్తిపరమైన సబ్జెక్ట్‌గా కలిగి ఉంటుంది.
5) B.Sc (డైరీ సైన్స్)
6) సబ్జెక్ట్ స్టడీలో ఒకటిగా డైరీ సైన్స్‌తో BSc
7) MSc (డైరీ సైన్స్)
8) డిప్లొమా వెటర్నరీ సైన్స్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్
9) బి.టెక్ (డైరీ టెక్నాలజీ)
10) SVVU యొక్క డైరీ ప్రాసెసింగ్‌లో డిప్లొమా
11) భారత్ సేవక్ సమాజ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ యొక్క వెటర్నరీ సైన్స్‌లో డిప్లొమా.
12) B.పాడి పరిశ్రమ & పశుసంవర్ధక వృత్తిపరమైన కోర్సు
“అర్హతలతో ఎంపిక చేయబడిన అభ్యర్థులు 4 నెలల డిపార్ట్‌మెంటల్ ఇంటెన్సివ్ స్కిల్-ఓరియెంటెడ్ హ్యాండ్-ఆన్ డిపార్ట్‌మెంటల్ ట్రైనింగ్‌ను పశుసంవర్ధక శాఖ ద్వారా నిర్వహించాలి.
★అభ్యర్థుల వయసు : పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు….
20-11-2024 నాటికి 18 – 42 సంవత్సరాలు కలిగి ఉండాలి.
అభ్యర్థుల వయసు సడలింపు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది….
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది.
★నెల జీతం: పోస్టులను అనుసరించి జాబ్ లో చేరగానే నెలకి..రూ.22,460/- to రూ.72,810/- చొప్పున జీతం చెల్లిస్తారు.
★దరఖాస్తు రుసుము : మహిళా అభ్యర్థులు, SC మరియు ST, PwBD, ESM వారు రూ.500/-, మిగిలిన వారంతా రూ.1000/- చెల్లించాల్సి ఉంటుంది.
★దరఖాస్తులకు ఇచ్చిన సమయం: అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
★ ఎంపిక విధానం:
> రాత పరీక్ష
> మెడికల్ ఎగ్జామినేషన్
> డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
★ ముఖ్యమైన తేదీలు:
20 నవంబర్ 2023 నుండి 12 డిసెంబర్ 2023 లోపు అప్లై చేసుకోవచ్చు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Animal Husbandry Assistant Recruitment Notification 2023 Apply Process :-
దరఖాస్తులు చేయు విధానం:
> ఆన్లైన్లో https://apaha-recruitment.aptonline.in/ దరఖాస్తు చేసుకోవాలి.
>అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆన్లైన్ దరఖాస్తులను చేసుకోగలరు.
> పై వివరాల్లో ఇచ్చిన విధంగా మీకు వయసు, అర్హతలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Full Notification Pdf Click Here
🛑Apply Link Click Here
-
Central Govt Jobs : విద్యుత్ సబ్‌స్టేషన్ లో ఉద్యోగాల భర్తీ | NPCILRecruitment 2025 Online Apply Now | Free Jobs Update

Central Govt Jobs : విద్యుత్ సబ్‌స్టేషన్ లో ఉద్యోగాల భర్తీ | NPCIL Recruitment 2025 Online Apply Now | Free Jobs Update
-
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITW – Non Teaching Recruitment 2025 Online Apply Now

Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITW – Non Teaching Recruitment 2025 Online Apply Now WhatsApp
-
Regular Jobs – 10th అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్ & లోయర్ డివిజన్ క్లర్క్ (రెగ్యులర్) ఉద్యోగాల భర్తీ | Sainik School Jhansi Recruitment 2026 In Telugu | Govt Jobs in Telugu

Regular Jobs – 10th అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్ & లోయర్ డివిజన్ క్లర్క్ (రెగ్యులర్) ఉద్యోగాల భర్తీ | Sainik School Jhansi Recruitment 2026
-
10th Pass Jobs – ప్రభుత్వ ఆరోగ్య సంస్థలలో ఉద్యోగాల భర్తీ | GGH/CCC Recruitment 2026 In Telugu | Govt Jobs in Telugu

10th Pass Jobs – ప్రభుత్వ ఆరోగ్య సంస్థలలో ఉద్యోగాల భర్తీ | GGH/CCC Recruitment 2026 In Telugu | Govt Jobs in Telugu
-
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITT- Non Teaching Recruitment 2025 Online Apply Now

Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITT – Non Teaching Recruitment 2025 Online Apply Now WhatsApp
-
ప్రభుత్వ సంస్థలో జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, సూపరింటెండెంట్ఉద్యోగాల భర్తీ | IIITDMK Recruitment 2025 Online Apply

ప్రభుత్వ సంస్థలో జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, సూపరింటెండెంట్ ఉద్యోగాల భర్తీ | IIITDMK Recruitment 2025 Online Apply WhatsApp Group Join Now Telegram Group
-
ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ | NFSU Recruitment 2025 Online Apply Now

ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో లాబొరేటరీ అసిస్టెంట్, Jr సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ | NFSU Recruitment 2025 Online Apply Now WhatsApp Group Join Now
-
10th Pass Jobs : MTS ఉద్యోగాల కోసం అప్లై చేసుకోండి | CSIR-NMLRecruitment 2025 Online Apply Now

10th Pass Jobs : MTS ఉద్యోగాల కోసం అప్లై చేసుకోండి | CSIR-NML Recruitment 2025 Online Apply Now WhatsApp Group Join Now
-
Govt Jobs : ప్రభుత్వ కళాశాల లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు | CUTN Non Teaching Recruitment 2025 Apply Now

Govt Jobs : ప్రభుత్వ కళాశాల లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు | CUTN Non Teaching Recruitment 2025 Apply Now WhatsApp Group Join
-
TSRTC Jobs : రాష్ట్రంలోని రోడ్డు రవాణా శాఖ లో సూపర్వైజర్ ఉద్యోగాలు | TGSRTC Recruitment 2025 Apply Now

TSRTC Jobs : రాష్ట్రంలోని రోడ్డు రవాణా శాఖ లో సూపర్వైజర్ ఉద్యోగాలు | TGSRTC Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now
-
IIT Jobs : కొత్త గా లేబరటరీ అసిస్టెంట్ అసిస్టెంట్స్ & లేబరటరీ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల | IITJNotification 2026 Apply Now

IIT Jobs : కొత్త గా లేబరటరీ అసిస్టెంట్ అసిస్టెంట్స్ & లేబరటరీ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల | IITJ Notification 2026 Apply Now WhatsApp
-
ఇంటర్ పాస్ రైల్వేలో ల్యాబ్ అసిస్టెంట్ పర్మినెంట్ ఉద్యోగాలు | RRB Recruitment 2025 Apply Now

ఇంటర్ పాస్ రైల్వేలో ల్యాబ్ అసిస్టెంట్ పర్మినెంట్ ఉద్యోగాలు | RRB Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
