Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

Latest IRCTC Recruitment Notification In 2022 Railway Jobs In Telugu

Latest IRCTC Recruitment Notification In 2022 Railway Jobs In Telugu

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ( ఐఆర్సీటీసీ), సౌత్ సెంట్రల్ జోన్ … నామినేటెడ్ మొబైల్ / స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్లలో ఒప్పంద ప్రాతిపదికన హాస్పిటాలిటీ మానిటర్ ఖాళీల భర్తీకి వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

»మొత్తం పోస్టుల సంఖ్య : 60 పోస్టులు

»అర్హత : 2021, 2022 విద్యా సంవత్సరాల్లో బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) ఉత్తీర్ణులైన వారు అర్హులు.

»వయసు : 01.08.2022 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.

» జీతం: రూ. 30,000/- పైనే చెల్లిస్తారు.

»పని ప్రదేశం : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్.

»ఎంపిక విధానం: విద్యార్హత, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ తేదీలు, వేదికలు:

24.08.2022, 25.08.2022 :

ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దగ్గర, వీవీఎస్ నగర్, భువనేశ్వర్, ఒడిశా,

27.08.2022, 28.08.2022 : ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఎఫ్ – రో, విద్యానగర్, డీడీ కాలనీ, హైదరాబాద్, తెలంగాణ.

Important Posts.

➡️BEL Recruitment 2022 Apply Online Notification

➡️Top 10 Government Jobs In Telugu

➡️TSPSC Food Safety Officer Recruitment 2022 Notification  

➡️Army Infantry School Recruitment 2022 – 101 Group C Vacancy in Telugu

➡️PGDAV College Non-Teaching Recruitment 2022 Notification in Telugu  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️ Notification & Application PDF Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!