Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana Jobs

BSF Recruitment 2022 in Telugu Apply Head Constable & Other Posts- GK 15 telugu

BSF Recruitment 2022 in Telugu Apply Head Constable & Other Posts- GK 15 telugu

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన సరిహద్దు భద్రతాదళం (BSF) … అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) 359 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»పోస్టుల వివరాలు:1. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్) : 11 పోస్టులు

2. హెడ్ కానిస్టేబుల్ ( మినిస్టీరియల్ ) : 312 పోస్టులు

»అర్హత : ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ (10 + 2), ఇంగ్లీష్/హిందీ షార్ట్ హ్యాండ్, టైపింగ్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

»జీతభత్యాలు : నెలకు రూ .29,200 నుంచి రూ .92,300 (ఏఎస్ఐ), రూ .25,500 నుంచి రూ .81,100 (హెచ్సీ)

»దరఖాస్తు ఫీజు : రూ .100

»ఎంపిక విధానం : రాత పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్, షార్ట్యండ్ టెస్ట్, టైపింగ్ స్పీడ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : సెప్టెంబరు 6

Important Posts.

➡️BEL Recruitment 2022 Apply Online Notification

➡️Top 10 Government Jobs In Telugu

➡️TSPSC Food Safety Officer Recruitment 2022 Notification  

➡️Army Infantry School Recruitment 2022 – 101 Group C Vacancy in Telugu

➡️PGDAV College Non-Teaching Recruitment 2022 Notification in Telugu  

➡️Indian Navy Apprentice Recruitment 2022 Notification in Telugu

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️ Notification Pdf Click Here

➡️Apply Link Click Here

➡️Website Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here https://t.me/telugujobspoint

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!