Anganwadi Vacancy : మహిళలకు సువర్ణ అవకాశం : 10th అర్హతతో పరీక్ష లేదు ఫీజు లేదు | అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Latest Anganwadi Helper Job Recruitment In Telugu
Anganwadi Vacancy : మహిళలకు సువర్ణ అవకాశం : 10th అర్హతతో పరీక్ష లేదు ఫీజు లేదు | అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Latest Anganwadi Helper Job Recruitment In Telugu
జిల్లాలో 29 అంగన్వాడీ పోస్టులు అంగన్ వాడి కార్యకర్త, మినీ అంగన్ వాడి కార్యకర్త మరియు అంగన్ వాడి సహాయకురాలు పోస్టులకు ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్లైన్ దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్ధులు 21 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల లోపు వయస్సు కలవారయి, 10వ తరగతి వృత్తిర్ణత పొంది, వివాహిత అయి వుండవలెను. మిగతా వివరాలకు సంబంధిత ఐ సి డి యస్ కార్యాలయ అధికారులను సంప్రదించవలసినదిగా తెలియచేయడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
| 10th Class Jobs | Click Here |
| 12th Class Jobs | Click Here |
| Degree Jobs | Click Here |
Latest ICDS Anganwadi Helper Job Recruitment 2023 Notification in Telugu Eligibility Criteria :
| పోస్టులు లో ఉన్నటువంటి ముఖ్యంశాలు | |
| ఆర్గనైజేషన్ పేరు | అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల |
| పోస్టులు పేరు | అంగన్వాడి టీచర్, అంగన్వాడి మినీ టీచరు & అంగన్వాడి సహాయక పోస్టులు |
| మొత్తం పోస్టులు | 29 |
| నెల జీతము | 7000/- to 11,500/- |
| అర్హత | పోస్టును అనుసరించి 10th, స్థానిక మహిళలు అర్హులు |
| వయస్సు | 21 to 35 Yrs మధ్యలో కలిగి ఉండాలి. |
| అప్లికేషన్ ఫీజు | ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు |
| అప్లికేషన్ ప్రారంభం తేదీ | 06/05/2023 |
| అప్లికేషన్ చివరి తేదీ | 12/05/2023 |
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
- Central Govt Jobs : విద్యుత్ సబ్స్టేషన్ లో ఉద్యోగాల భర్తీ | NPCILRecruitment 2025 Online Apply Now | Free Jobs Update
- Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITW – Non Teaching Recruitment 2025 Online Apply Now
- Regular Jobs – 10th అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్ & లోయర్ డివిజన్ క్లర్క్ (రెగ్యులర్) ఉద్యోగాల భర్తీ | Sainik School Jhansi Recruitment 2026 In Telugu | Govt Jobs in Telugu
- 10th Pass Jobs – ప్రభుత్వ ఆరోగ్య సంస్థలలో ఉద్యోగాల భర్తీ | GGH/CCC Recruitment 2026 In Telugu | Govt Jobs in Telugu
- Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITT- Non Teaching Recruitment 2025 Online Apply Now
- ప్రభుత్వ సంస్థలో జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, సూపరింటెండెంట్ఉద్యోగాల భర్తీ | IIITDMK Recruitment 2025 Online Apply
- ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ | NFSU Recruitment 2025 Online Apply Now
- 10th Pass Jobs : MTS ఉద్యోగాల కోసం అప్లై చేసుకోండి | CSIR-NMLRecruitment 2025 Online Apply Now
- Govt Jobs : ప్రభుత్వ కళాశాల లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు | CUTN Non Teaching Recruitment 2025 Apply Now
వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి 21 to 34 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.
Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
విద్యార్హత :
నోటిఫికేషన్ నాటికి 10వ తరగతి పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి. తెలుగు చదవడం, రాయటం రావాలి.
Latest Anganwadi Helper Job Recruitment 2023 Notification in Telugu Salary Details :
| పోస్టులు పేరు | నెల జీతము |
| అంగన్వాడీ టీచర్ | రూ.11,500/- |
| మినీ అంగన్వాడీ టీచర్ | రూ.7,000/- |
| హెల్పర్ | రూ.7,000/- |
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi Helper Job Recruitment 2023 Notification in Telugu Eligibility Documents
జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి
అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి
1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.
2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.
3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.
5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8.ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi Helper Job Recruitment 2023 Notification in Telugu Apply Process :
అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
Latest Anganwadi Helper Job Recruitment 2023 Notification in Telugu Selection Process :
ఎంపిక విధానం :
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అంగన్వాడీ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించటం లేదు. అభ్యర్ధుల విద్యార్హతుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ ప్రక్రియలో 10వ తరగతి ఉత్తీ ర్ణులైన వారికి 50 మార్కులు, ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి అదనంగా 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, అనాధులు, దివ్యాంగులకు 10 నుంచి 5 మార్కులు కేటాయిస్తారు. అలాగే ఒరల్ ఇంటర్వ్యూ కు 20 మార్కులకు ఉంటుంది. మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
దరఖాస్తు:సంబంధిత కార్యాలయం చిరునమాకు పంపాలి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
జిల్లాలో ఖాళీగా ఉన్న అంగ న్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అనంతపురం అర్బన్లో 3, కూడేరులో 5, శింగన మలలో 5, తాడిపత్రిలో 4, ఉరవకొండలో 1, కళ్యా ణదుర్గంలో 2, కణేకల్లులో 4, రాయదుర్గంలో 5 చొప్పున మొత్తం 29 అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లిచ్చారు. శనివారం నుం చి 12వ తేదీలోగా సీడీపీఓ కార్యాలయాల్లో దరఖా స్తులు అందజేయాలని ఐసీడీఎస్ ఇన్చార్జ్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు సీడీపీఓ కార్యాలయాల్లో సంప్రదిం చాలని సూచించారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
29 అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం : జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి ప్రత్యేక ప్రకటన వెల్లడించారు. ఈ 29 పోస్టుల్లో మూడు కార్యకర్త (టీచర్), ఒకటి మినీ టీచర్, 25 ఆయా పోస్టులు ఉన్నాయి. ఈ నెల 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలు కానుంది. ఇదే నెల 12 లోపు ఆయా ప్రాజెక్టుల సీడీపీఓలకు దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది. నిర్దేశిత రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం దరఖా స్తులు తీసుకుంటారు. ఏ పోస్టు ఎవరికి కేటాయించారన్న వివరాలు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టుల కార్యాలయాల నోటీసు బోర్డులో ప్రకటిం చాలని పీడీ సూచించారు. ప్రాజెక్టుల వారీగా ఖాళీ పోస్టుల వివరాలు.. కూడేరు, శింగనమల, రాయదుర్గం ప్రాజెక్టుల పరిధిలో ఐదు పోస్టుల చొప్పున, తాడిపత్రి, కణేకల్లులో నాలుగు ప్రకారం, అనంత నగరంలో మూడు, కళ్యాణదుర్గంలో రెండు, ఉరవకొండలో ఒకటి ప్రకారం ఉన్నాయి.
Those who want to download this Notification
Click on the link given below
Anganwadi Helper Important Links:-
| Notification Pdf | Click Here |
| Application Pdf | Click Here |
| అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియో | Click Here |
-
Central Govt Jobs : విద్యుత్ సబ్స్టేషన్ లో ఉద్యోగాల భర్తీ | NPCILRecruitment 2025 Online Apply Now | Free Jobs Update

Central Govt Jobs : విద్యుత్ సబ్స్టేషన్ లో ఉద్యోగాల భర్తీ | NPCIL Recruitment 2025 Online Apply Now | Free Jobs Update
-
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITW – Non Teaching Recruitment 2025 Online Apply Now

Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITW – Non Teaching Recruitment 2025 Online Apply Now WhatsApp
-
Regular Jobs – 10th అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్ & లోయర్ డివిజన్ క్లర్క్ (రెగ్యులర్) ఉద్యోగాల భర్తీ | Sainik School Jhansi Recruitment 2026 In Telugu | Govt Jobs in Telugu

Regular Jobs – 10th అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్ & లోయర్ డివిజన్ క్లర్క్ (రెగ్యులర్) ఉద్యోగాల భర్తీ | Sainik School Jhansi Recruitment 2026
-
10th Pass Jobs – ప్రభుత్వ ఆరోగ్య సంస్థలలో ఉద్యోగాల భర్తీ | GGH/CCC Recruitment 2026 In Telugu | Govt Jobs in Telugu

10th Pass Jobs – ప్రభుత్వ ఆరోగ్య సంస్థలలో ఉద్యోగాల భర్తీ | GGH/CCC Recruitment 2026 In Telugu | Govt Jobs in Telugu
-
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITT- Non Teaching Recruitment 2025 Online Apply Now

Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITT – Non Teaching Recruitment 2025 Online Apply Now WhatsApp
-
ప్రభుత్వ సంస్థలో జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, సూపరింటెండెంట్ఉద్యోగాల భర్తీ | IIITDMK Recruitment 2025 Online Apply

ప్రభుత్వ సంస్థలో జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, సూపరింటెండెంట్ ఉద్యోగాల భర్తీ | IIITDMK Recruitment 2025 Online Apply WhatsApp Group Join Now Telegram Group
-
ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ | NFSU Recruitment 2025 Online Apply Now

ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో లాబొరేటరీ అసిస్టెంట్, Jr సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ | NFSU Recruitment 2025 Online Apply Now WhatsApp Group Join Now
-
10th Pass Jobs : MTS ఉద్యోగాల కోసం అప్లై చేసుకోండి | CSIR-NMLRecruitment 2025 Online Apply Now

10th Pass Jobs : MTS ఉద్యోగాల కోసం అప్లై చేసుకోండి | CSIR-NML Recruitment 2025 Online Apply Now WhatsApp Group Join Now
-
Govt Jobs : ప్రభుత్వ కళాశాల లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు | CUTN Non Teaching Recruitment 2025 Apply Now

Govt Jobs : ప్రభుత్వ కళాశాల లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు | CUTN Non Teaching Recruitment 2025 Apply Now WhatsApp Group Join
-
TSRTC Jobs : రాష్ట్రంలోని రోడ్డు రవాణా శాఖ లో సూపర్వైజర్ ఉద్యోగాలు | TGSRTC Recruitment 2025 Apply Now

TSRTC Jobs : రాష్ట్రంలోని రోడ్డు రవాణా శాఖ లో సూపర్వైజర్ ఉద్యోగాలు | TGSRTC Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now
-
IIT Jobs : కొత్త గా లేబరటరీ అసిస్టెంట్ అసిస్టెంట్స్ & లేబరటరీ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల | IITJNotification 2026 Apply Now

IIT Jobs : కొత్త గా లేబరటరీ అసిస్టెంట్ అసిస్టెంట్స్ & లేబరటరీ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల | IITJ Notification 2026 Apply Now WhatsApp
-
ఇంటర్ పాస్ రైల్వేలో ల్యాబ్ అసిస్టెంట్ పర్మినెంట్ ఉద్యోగాలు | RRB Recruitment 2025 Apply Now

ఇంటర్ పాస్ రైల్వేలో ల్యాబ్ అసిస్టెంట్ పర్మినెంట్ ఉద్యోగాలు | RRB Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join
-
Free Jobs – ప్రభుత్వ కార్యాలయంలో గ్రూప్ – C ఉద్యోగాల భర్తీ | DGEME Recruitment 2025 In Telugu | 10th Pass Jobs in Telugu

Free Jobs – ప్రభుత్వ కార్యాలయంలో గ్రూప్ – C ఉద్యోగాల భర్తీ | DGEME Recruitment 2025 In Telugu | 10th Pass Jobs
-
10th Pass Jobs – వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | CSIR-CMERI Recruitment 2025 In Telugu | Free jobs in Telugu

10th Pass Jobs – వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | CSIR-CMERI Recruitment 2025 In Telugu | Free jobs in Telugu
-
NIT Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NIT Puducherry Recruitment 2025 In Telugu | Free Govt jobs in Telugu

NIT Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NIT Puducherry Recruitment 2025 In Telugu | Free Govt
-
కేవలం 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా FNO, ల్యాబ్ టెక్నీషియన్ & అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | AP DM&HO Contract/Outsourcing basis Notification 2025 Apply Now

కేవలం 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా FNO, ల్యాబ్ టెక్నీషియన్ & అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | AP DM&HO Contract/Outsourcing basis Notification
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.
