Railway Job : రైల్వే మంత్రిత్వ శాఖలో కొత్తగా నోటిఫికేషన్ విడుదల | రూ.1,20,000 నెల జీతము Latest DFCCIL Executive And Junior Executive Recruitment 2023 in Telugu
Railway Job : రైల్వే మంత్రిత్వ శాఖలో కొత్తగా నోటిఫికేషన్ విడుదల | రూ.1,20,000 నెల జీతము Latest DFCCIL Executive And Junior Executive Recruitment 2023 in Telugu
భారత ప్రభుత్వ (రైల్వే మంత్రిత్వ శాఖ) పరిపాలనా నియంత్రణలో ఉన్న డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ Jobs 2023:ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL), భారత ప్రభుత్వ (రైల్వే మంత్రిత్వ శాఖ) పరిపాలనా నియంత్రణలో ఉన్న షెడ్యూల్ ‘A’ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి.
మీరు కనుక మంచి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL)లో జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
మనకు ఈ భారీ బంపర్ నోటిఫికేషన్ కు విడుదల చేసిన శాఖ వచ్చేసి భారత ప్రభుత్వ (రైల్వే మంత్రిత్వ శాఖ) పరిపాలనా నియంత్రణలో ఉన్న డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీస్ చేయడం జరిగింది.
పోస్టులు లో ఉన్నటువంటి ముఖ్యంశాలు | |
ఆర్గనైజేషన్ పేరు | డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) లో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల |
పోస్టులు పేరు | ఎగ్జిక్యూటివ్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు |
వయస్సు | 18 to 30 Yrs మధ్యలో కలిగి ఉండాలి. |
అప్లికేషన్ ఫీజు | ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు |
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వివిధ విభాగాలలో ఎగ్జిక్యూటివ్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం DFCCIL ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది:
విద్యా అర్హత
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే ఎగ్జిక్యూటివ్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను అనుసరించి మ్యాట్రిక్యులేషన్, డిప్లమా, ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
- ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
- SSC CGL Notification 2025 : 14,582 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- NPCL Job Recruitment 2025 // 12th అర్హతతో పవర్ సబ్ స్టేషన్ లో జాబ్స్ // Central Government Job Recruitment In telugu
- Latest Jobs : సొంత రాష్ట్రంలో డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో స్టేట్ కో-ఆర్డినేటర్ ఉద్యోగాలు | DIC state coordinator job recruitment 2025 | latest jobs in Telugu
- ISRO JOBS : అంతరిక్ష పరిశోధన కేంద్రంలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO Technical Assistant Library Assistant Job Notification Apply Online Now
- Government Jobs : No Exam AP ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు – నిరుద్యోగులకు మరో మంచి అవకాశం
- 12th అర్హతతో విమానాశ్రయాల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | AAICLAS security assistant job notification 2025 Apply Now
- ALIMCO Recruitment 2025 : స్టోర్ అసిస్టెంట్ & జూనియర్ మేనేజర్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి
- రాత పరీక్ష లేకుండా ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు | latest Andhra Pradesh welfare department job notification in Telugu | AP government jobs
అభ్యర్థి వయసు
ఈ ఉద్యోగానికి మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీ వయస్సు 18 Yrs కన్నా తక్కువ మరియు 30 Yrs దాటి ఉండరాదు. అర్హులు అయినవారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
నెల జీతము
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు జాబ్స్ లో చేరిన తర్వాత అన్ని ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.30,000/- to 1,20,000/- వేలు రూపాయలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.25,000/- to 68,000/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.
మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 19/06/2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
దరకాస్తు రుసుము
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులుఅయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం SC, ST, Ex Serviceman & Female ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు పరీక్ష ఫీజు ₹1000/- చెల్లించాలి.
ఎక్కడ అప్లై చేయాలి
మీరు క్రింద ఉన్న అదికారిక లింకు ద్వారా అప్లై చేసుకోగలరు. మేము అప్లై చేసుకొనే విదానం చాలా చక్కగా క్రింద వివరించాము అర్హులైనవారు చదవి అప్లై చేసుకోండి.
అప్లై చేసే విదానం ఫ్రెండ్స్ మేము క్రింద ఇచ్చిన అదికారిక లింకు ను ఓపెన్ చేయండి. ఓపెన్ ఆయన తరువాత అప్లికేషన్ ఫార్మ్ ను డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ లో మీ వివరాలను ఫిల్ చేయండి. ఇచ్చిన వివరాలను రీచెక్ చేసుకోండి తర్వాత అప్లికేషన్ ఆఫ్ లైన్ లో అప్లై చేయండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎంపిక విధానం
ఈ క్రింద ఇవ్వబడిన విధంగా పోస్టులను అనుసరించి కంప్యూటర్ బేస్డ్ టెస్టులు, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
Those who want to download this Notification
Click on the link given below
Important Links:-
Notification Pdf | Click Here |
Official Website/ Apply Online | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Telegram Group | Click Here |
10th Class Jobs | Click Here |
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR SERC Junior Secretary
SSC CGL Notification 2025 : 14,582 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
SSC CGL Notification 2025 : 14,582 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now SSC CGL
NPCL Job Recruitment 2025 // 12th అర్హతతో పవర్ సబ్ స్టేషన్ లో జాబ్స్ // Central Government Job Recruitment In telugu
NPCL Job Recruitment 2025 // 12th అర్హతతో పవర్ సబ్ స్టేషన్ లో జాబ్స్ // Central Government Job Recruitment In telugu WhatsApp
Latest Jobs : సొంత రాష్ట్రంలో డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో స్టేట్ కో-ఆర్డినేటర్ ఉద్యోగాలు | DIC state coordinator job recruitment 2025 | latest jobs in Telugu
Latest Jobs : సొంత రాష్ట్రంలో డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో స్టేట్ కో-ఆర్డినేటర్ ఉద్యోగాలు | DIC state coordinator job recruitment 2025 | latest
ISRO JOBS : అంతరిక్ష పరిశోధన కేంద్రంలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO Technical Assistant Library Assistant Job Notification Apply Online Now
ISRO JOBS : అంతరిక్ష పరిశోధన కేంద్రంలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO Technical Assistant Library Assistant Job Notification Apply Online Now
Government Jobs : No Exam AP ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు – నిరుద్యోగులకు మరో మంచి అవకాశం
AP Government Jobs : No Exam AP ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు – నిరుద్యోగులకు మరో మంచి అవకాశం WhatsApp Group Join Now Telegram
12th అర్హతతో విమానాశ్రయాల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | AAICLAS security assistant job notification 2025 Apply Now
12th అర్హతతో విమానాశ్రయాల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | AAICLAS security assistant job notification 2025 Apply Now WhatsApp Group Join
ALIMCO Recruitment 2025 : స్టోర్ అసిస్టెంట్ & జూనియర్ మేనేజర్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి
ALIMCO Recruitment 2025 : స్టోర్ అసిస్టెంట్ & జూనియర్ మేనేజర్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join
రాత పరీక్ష లేకుండా ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు | latest Andhra Pradesh welfare department job notification in Telugu | AP government jobs
రాత పరీక్ష లేకుండా ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు | latest Andhra Pradesh welfare department job notification in Telugu
SSC నుండి 2,402 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ వచ్చింది || SSC Phase 13 Notification 2025 Apply Now || Job Search || Jobs
SSC నుండి 2,402 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ వచ్చింది || SSC Phase 13 Notification 2025 Apply Now || Job Search || Jobs
HPCL Notification 2025 : Any డిగ్రీ & డిప్లమా అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల
HPCL Notification 2025 : Any డిగ్రీ & డిప్లమా అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now
AP ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh Medical College contact base job notification apply online now
AP ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Andhra Pradesh Medical College contact base job notification apply online now WhatsApp
గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | 10th Class Jobs | NMDC Notification 2025 apply Now | job search
గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | 10th Class Jobs | NMDC Notification 2025 apply Now | job search WhatsApp Group Join
CSL Recruitment in 2025 : 10th అర్హతతో ఫైర్మెన్ జాబ్స్ రిక్రూట్మెంట్ // Cochin Shipyard Limited (CSL) లో ఫైర్మెన్, సెమీ స్కిల్డ్ రిగ్గర్, కుక్ ఉద్యోగాల భర్తీ
CSL Recruitment in 2025 : 10th అర్హతతో ఫైర్మెన్ జాబ్స్ రిక్రూట్మెంట్ // Cochin Shipyard Limited (CSL) లో ఫైర్మెన్, సెమీ స్కిల్డ్ రిగ్గర్,
జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఔట్రీచ్ వర్కర్ & ఆయా ఉద్యోగ భర్తీ | Andhra Pradesh welfare department job notification in Telugu | latest government jobs in Telugu
AP జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఔట్రీచ్ వర్కర్ & ఆయా ఉద్యోగ భర్తీ | Andhra Pradesh welfare department job notification in
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.