Andhra Pradesh jobsapssdc jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana Jobs

SSC నుండి 2048 పోస్టులతో భారీ నోటిఫికేషన్ | Latest Govt Jobs |  SSC Phase 12 Notification 2024 in Telugu

SSC నుండి 2048 పోస్టులతో భారీ నోటిఫికేషన్ | Latest Govt Jobs |  SSC Phase 12 Notification 2024 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mar 02, 2024 by Gk15 Telugu  

తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది.  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఫేజ్-XII/ 2024)కు సంబంధించిన 2049 పోస్టులను దరఖాస్తు చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దరఖాస్తు చేయనున్న అభ్యర్థి వయసు, అర్హతలు, పోస్టుల గురించిన పూర్తి వివరాలు  ఈ క్రింద ఇవ్వడం జరిగిందిచూసి తెలుసుకోగలరు. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

Also Read : Railway Jobs : 10+2 అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్  |  Railway Jobs Recruitment 2024 Notification Apply In Telugu | Latest Railway job vacancy  

Also Read : Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగం నోటిఫికేషన్ |  BECIL Supervisor & MTS Job Notification In Telugu

Also Read : Mega Job Mela  10th అర్హతతో రాత పరీక్ష లేకుండా  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Latest APSSDC Job Notification 2024 in Telugu

Also Read : 10th అర్హతతో వార్డెన్ ఉద్యోగం నోటిఫికేషన్ |  Latest  GGH Junior Assistant Recruitment 2024 Notification apply online and check out

ఈ నోటిఫికేషన్ వివిధ కేంద్ర శాఖల్లో 2,049 సెలక్షన్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఫేజ్-XII/ 2024) నుండి విడుదల అవడం జరిగింది.

పోస్టుల పేరు : ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ SSC ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది….

ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, సెంట్రల్ వాటర్ కమిషన్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్ట్రీ, హోం అఫైర్స్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, సెంట్రల్ ట్రాన్స్లేషన్ బ్యూరో, డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వంటి తదితర విభాగాలలో….

🔹లైబ్రరీ అటెండెంట్

🔹మెడికల్ అటెండెంట్

🔹నర్సింగ్ ఆఫీసర్

🔹ఫార్మసిస్ట్

🔹ఫీల్డ్మ్యన్

🔹అకౌంటెంట్

🔹అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్

🔹ల్యాబొరేటరీ అటెండెంట్

🔹ఫోర్మాన్

🔹జూనియర్ ఇంజినీర్

🔹యూడీసీ

🔹డ్రైవర్-కమ్ మెకానిక్

🔹టెక్నికల్ అసిస్టెంట్

🔹సూపర్వైజర్

🔹సీనియర్ ట్రాన్స్లేటర్

🔹స్టోర్ కీపర్

🔹డేటా ఎంట్రీ ఆపరేటర్

🔹రిసెర్చ్ ఇన్వెస్టిగేటర్

🔹కోర్ట్ క్లర్క్

🔹సీనియర్ జియోగ్రాఫర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు….

మొత్తం పోస్ట్‌లు: అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి 2,049 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

అర్హత: పోస్టులకు అప్లై చేసుకోవడానికి పోస్టులను అనుసరించి అప్లై చేసుకుని అభ్యర్థి 10th, 12th, డిప్లొమా, డిగ్రీ  ఉంటుంది.

అభ్యర్థి ఈ నోటిఫికేషన్ తేదీ నాటికి అంటే, 28/12/2023 నాటికి సూచించిన విద్యార్హతను కలిగి ఉండాలి. 

వయోపరిమితి: అభ్యర్థి వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.100/- & SC/ST/Pwd/ESM కోసం రూ.00/- ప్రతి ఒక్కరూ అఫీషియల్ నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చివరి తేదీ: 18.03.2024.

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 19.03.2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 22.03.2024 నుంచి 24.03.2024.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: మే 6 నుంచి 8 వరకు.

జీతం: నెలకు మినిమమ్ రూ.15,000/- జీతం చెల్లిస్తారు. అలాగే అదనపు అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

దరఖాస్తు మోడ్: ఆన్లైన్

🔴దరఖాస్తుదారులు అతని/ఆమె రిజిస్టర్డ్ OTPR నంబర్‌తో కమిషన్ వెబ్‌సైట్‌కి లాగిన్ చేయాలి.  ఒకవేళ, అభ్యర్థి A.P.P.S.C ద్వారా నోటిఫై చేసిన పోస్టులకు మొదటిసారి దరఖాస్తు చేస్తున్నారు.  అతను/ఆమె తన బయో-డేటా వివరాలను కమిషన్ వెబ్‌సైట్‌లో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) ద్వారా నమోదు చేసుకోవాలి.  దరఖాస్తుదారులు అతని/ఆమె వివరాలను నమోదు చేసిన తర్వాత, వినియోగదారుల ID రూపొందించబడుతుంది మరియు అతని/ఆమె రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ IDకి పంపబడుతుంది.

అధికారిక వెబ్‌సైట్:

https://ssc.gov.in/

ఎంపిక విధానం:

🔷 రాత పరీక్ష, స్కిల్ టెస్ట్- టైపింగ్/ డేటా ఎంట్రీ/ కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సంబంధిత ఖాళీలకు మాత్రమే),

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్,

🔷మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification & Apply Online Link Click Here 

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!