Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsUncategorizedWork From Home Jobs

AP Government Jobs 2023 :  10th అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ ₹35,000/- వేలు నెలకి జీతం || APSCSCL Recruitment  2023 in Telugu Apply Online Now

AP Government Jobs 2023 :  10th అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ ₹35,000/- వేలు నెలకి జీతం || APSCSCL Recruitment  2023 in Telugu Apply Online Now

Aug 30, 2023 by Telugu Jobs Point  

APSCSCL Technical Assistant, Data Entry operators & Helpers on contract basis in Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జాయింట్ కలెక్టర్ & EOED, APSCL నేతృత్వంలోని జిల్లా ఎంపిక కమిటీ ద్వారా రెండు (02) నెలల కాలానికి కాంట్రాక్ట్ బేసిక్‌పై టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు హెల్పర్ల కేడర్‌లో సిబ్బందిని నియమించుకోవడానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ 5 నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయంలో ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 3528 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. 

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయంలో ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  Age 18 to 45 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ.20,678/- to రూ.61,960/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజుఅప్లికేషన్ ఫీజు లేదు.
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానమురాత పరీక్ష లేకుండా 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.20,678/- to రూ.61,960/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం. 

ఉద్యోగం పేరునెల జీతము 
టెక్నికల్ అసిస్టెంట్లురూ.35,000/-
డేటా ఎంట్రీ ఆపరేటర్ రూ.28,960/-
Helpers రూ.15,000/-

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించడం అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు హెల్పర్ల పోస్టుల దరఖాస్తు చేయగోరే అభ్యర్ధులు అర్హతా ప్రమాణాలు గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

ఉద్యోగం పేరుమొత్తం సంఖ్య 
టెక్నికల్ అసిస్టెంట్లు1176
డేటా ఎంట్రీ ఆపరేటర్ 1176
Helpers 1176

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 8వ తరగతి -10వ తరగతి పాసై ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి, బయోకెమిస్ట్రీలో డిగ్రీ/ వ్యవసాయం/ మైక్రోబయాలజీ/ బయోటెక్నాలజీ BZC (బోటనీ కెమిస్ట్రీ) / జీవితంలో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ జంతుశాస్త్రం సైన్సెస్/డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ లేదా ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. మంచి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. కంప్యూటర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అప్లికేషన్ ఒక ప్రయోజనం ఉంటుంది. పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 11/09/2023.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑1st Notification & Application Pdf Click Here

🛑2nd Notification & Application Pdf Click Here

🛑3rd Notification & Application Pdf Click Here

🛑4th Notification & Application Pdf Click Here

🛑Official Web Page Click Here

🛑5th Notification & Application Pdf Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!