Free Jobs : ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | MIDHANI Job Recruitment 2023 for 54 Vacancy in Telugu
Free Jobs : ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | MIDHANI Job Recruitment 2023 for 54 Vacancy in Telugu
Oct 23, 2023 by Gk 15 Telugu https://gk15telugu.com/
MIDHANI Recruitment 2023 : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మరొక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. హైదరాబాద్ లోని రక్షణ శాఖకు చెందిన సంస్థ అయిన మిశ్ర ధాతు నిగం లిమిటెడ్ క్రింద ఇచ్చిన విధంగా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులను అనుసరించి క్రింద ఇచ్చిన అర్హతలు మీకు ఉన్నట్లయితే ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
MIDHANI Recruitment 2023 Apply Online For Various Vacancies, Check Eligibility, Last Date All Details in Telugu
★ ఉద్యోగ వివరాలు: మొత్తం ఉద్యోగాల సంఖ్య 54 పోస్టులు ఉండగా వీటిలో….
* జూనియర్ ఆపరేటివ్ ట్రెయినీ – ఫిట్టర్: 13 పోస్టులు,
* జూనియర్ ఆపరేటివ్ ట్రెయినీ – వెల్డర్: 2 పోస్టులు,
*జూనియర్ ఆపరేటివ్ ట్రెయినీ – ఎలక్ట్రిషియన్: 6 పోస్టులు,
* సీనియర్ ఆపరేటివ్ ట్రెయినీ – మెటలర్జీ: 20 పోస్టులు
* సీనియర్ ఆపరేటివ్ ట్రెయినీ- మెకానికల్: 10 పోస్టులు
* సీనియర్ ఆపరేటివ్ ట్రెయినీ- ఎలక్ట్రికల్: 3 పోస్టులు ఉన్నాయి.
★ఉద్యోగ అర్హతలు: పోస్టులను అనుసరించి….
పదో తరగతి, సంబంధిత ట్రేడ్/ విభాగంలో ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
- Good News : ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన
- తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల : Telangana group 4 results release direct Link
- APPSC గ్రూప్-II రాత పరీక్ష కీలక ప్రకటన విడుదల
- కొత్త గా తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Telangana Outsourcing MLHP Staff Nurses job recruitment apply offline now
- SSC Examination : 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు మరియు ఆలస్య రుసుములు వివరాలు
- రాత పరీక్ష లేకుండా 108 అత్యవసర వాహనాల్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- AP DSC 16,347 టీచర్ పోస్టులు.. నోటిఫికేషన్ వాయిదా
- NTR pension : ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం ముఖ్య ప్రకటన
- Good News : ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాలు విడుదల డైరెక్ట్ లింక్
★అభ్యర్థుల వయసు : పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు….
18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
అభ్యర్థుల వయసు సడలింపు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది….
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది.
★నెల జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.21,900 నుంచి రూ.32,000 నెల జీతం చెల్లిస్తారు.
★దరఖాస్తు రుసుము : మహిళా అభ్యర్థులు, SC మరియు ST, PwBD, ESM వారు మినహాయించి….
మిగిలిన వారంతా రూ.100/- చెల్లించాల్సి ఉంటుంది.
★దరఖాస్తులకు ఇచ్చిన సమయం: అభ్యర్థులు నవంబర్ 1 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
★ ఎంపిక విధానం:
> రాత పరీక్ష
> ప్రాక్టికల్
> ట్రేడ్ టెస్టులు
>డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
MIDHANI Recruitment Notification 2023 Apply Process :-
దరఖాస్తులు చేయు విధానం:
> ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
>అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆన్లైన్ దరఖాస్తులను చేసుకోగలరు.
> పై వివరాల్లో ఇచ్చిన విధంగా మీకు వయసు, అర్హతలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
★ దరఖాస్తులకు చివరి తేదీ : 01.11.2023.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑MIDHANI Notification Pdf Click Here
🛑Official Webpage & Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
Good News : ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన
Good News : ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh
తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల : Telangana group 4 results release direct Link
తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల : Telangana group 4 results release direct Link WhatsApp Group Join Now Telegram Group Join Now
APPSC గ్రూప్-II రాత పరీక్ష కీలక ప్రకటన విడుదల
APPSC గ్రూప్-II రాత పరీక్ష కీలక ప్రకటన విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now APPSC Group II exam dates
కొత్త గా తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Telangana Outsourcing MLHP Staff Nurses job recruitment apply offline now
కొత్త గా తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Telangana Outsourcing MLHP Staff Nurses job recruitment apply offline now WhatsApp Group Join
SSC Examination : 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు మరియు ఆలస్య రుసుములు వివరాలు
SSC Examination : 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు మరియు ఆలస్య రుసుములు వివరాలు WhatsApp Group Join Now Telegram Group
రాత పరీక్ష లేకుండా 108 అత్యవసర వాహనాల్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
రాత పరీక్ష లేకుండా 108 అత్యవసర వాహనాల్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now
AP DSC 16,347 టీచర్ పోస్టులు.. నోటిఫికేషన్ వాయిదా
AP DSC 16,347 టీచర్ పోస్టులు.. నోటిఫికేషన్ వాయిదా WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh DSC notification Postponed
NTR pension : ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం ముఖ్య ప్రకటన
NTR pension : ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం ముఖ్య ప్రకటన WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh
Good News : ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాలు విడుదల డైరెక్ట్ లింక్
Good News : ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాలు విడుదల డైరెక్ట్ లింక్ WhatsApp Group Join Now Telegram Group Join Now BREAKING: టెట్ ఫలితాలు
New Ration Card : ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డులు… ఎప్పుడంటే పూర్తి వివరాలు
New Ration Card : ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డులు… ఎప్పుడంటే పూర్తి వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now
BIG ALERT : 10th అర్హతతో 39,481 ఉద్యోగాలు దరఖాస్తు సవరణలు చేసుకోండి
BIG ALERT : 10th అర్హతతో 39,481 ఉద్యోగాలు దరఖాస్తు సవరణలు చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now SSC GDS
SBI Loan : ప్రవేట్ ఉద్యోగులకు ఉచితంగా ప్రాసెసింగ్ ఫీజు లేకుండా వెంటనే లోన్ పొందండి | ఈ హామీ లేకుండా లోన్ పొందడం ఎలా
SBI Loan : ప్రవేట్ ఉద్యోగులకు ఉచితంగా ప్రాసెసింగ్ ఫీజు లేకుండా వెంటనే లోన్ పొందండి | ఈ హామీ లేకుండా లోన్ పొందడం ఎలా WhatsApp
మహిళలకు శుభవార్త : 30% రాయితీ తో బ్యాంకుల ద్వారా ప్రభుత్వం రుణం అందిస్తుంది | Dwakra women Loan All Details in Telugu
మహిళలకు శుభవార్త : 30% రాయితీ తో బ్యాంకుల ద్వారా ప్రభుత్వం రుణం అందిస్తుంది | Dwakra women Loan All Details in Telugu WhatsApp
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.