Postal Job Recruitment 2023 : 10th అర్హతతో స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Latest Govt Jobs
Postal Job Recruitment 2023 : 10th అర్హతతో స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Latest Govt Jobs
November 09, 2023 by Gk 15 Telugu
Postal Job Vacancy : నిరుద్యోగ మహిళలకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మరొక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. భోపాల్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్కు చెందిన మధ్యప్రదేశ్ సర్కిల్ స్టాఫ్ కార్ డ్రైవర్(ఆర్డినరీ గ్రేడ్) క్రింద పేర్కొన్న పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థులు నుంచి పోస్టులను అనుసరించి క్రింద ఇచ్చిన అర్హతలు మీకు ఉన్నట్లయితే ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
★ఉద్యోగ వివరాలు: మొత్తం ఉద్యోగాల సంఖ్య 11 పోస్టులు ఉన్నాయి.
స్టాఫ్ కార్ డ్రైవర్(ఆర్డినరీ గ్రేడ్) భర్తీ చేయనున్నారు.
★ఉద్యోగ అర్హతలు: పోస్టులను అనుసరించి కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్తోపాటు మూడేళ్ల పని అనుభవం, మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం కలిగి ఉన్నట్లయితే కచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు.
★అభ్యర్థుల వయసు : పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు 18 నుంచి 27 సంవత్సరాలు లోపు ఉండాలి.
అభ్యర్థుల వయసు సడలింపు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది.
★నెల జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు నెల జీతం చెల్లిస్తారు.
★దరఖాస్తు రుసుము : AIIMS యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
★దరఖాస్తులకు ఇచ్చిన సమయం: అభ్యర్థులు 24.11.2023 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
★ఎంపిక విధానం:
> రాత పరీక్ష
>డ్రైవింగ్ టెస్ట్
>మెడికల్ ఎగ్జామినేషన్
>డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
★ దరఖాస్తులు చేయు విధానం:
> ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
>అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింద ఇవ్వబడిన ఆఫ్లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
> పై వివరాల్లో ఇచ్చిన విధంగా మీకు వయసు, అర్హతలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
★ చిరునామా: దరఖాస్తును అసిస్టెంట్ డైరెక్టర్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, ఎంపీ సర్కిల్, భోపాల్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తు ముఖ్యమైన తేదీ వివరాలు
★ దరఖాస్తులకు చివరి తేదీ : 24.11.2023.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
| Notification Pdf | Click Here |
| Offline Application PDF | Click Here |
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🛑Follow the channel on WhatsApp More Jobs Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
నవోదయ & KVS లలో Teaching & Non Teaching Job Recruitment 2025 | ప్రభుత్వ పాఠశాలలో 14,967 పోస్టుల భర్తీ || KVS & NVS Recruitment 2025 In Telugu

నవోదయ & KVS లలో Teaching & Non Teaching Job Recruitment 2025 | ప్రభుత్వ పాఠశాలలో 14,833 పోస్టుల భర్తీ || KVS &
10th అర్హతతో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో కొత్త నోటిఫికేషన్ విడుదల | ISRO NRSC Recruitment 2025 In Telugu
10th అర్హతతో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో కొత్త నోటిఫికేషన్ విడుదల | ISRO NRSC Recruitment 2025 In Telugu WhatsApp Group Join Now Telegram
రాత పరీక్ష లేకుండా సెంట్రల్ జైలులో కొత్త నోటిఫికేషన్ విడుదల | Central Prison Job Notification Apply Now

రాత పరీక్ష లేకుండా సెంట్రల్ జైలులో కొత్త నోటిఫికేషన్ విడుదల | Central Prison Job Notification Apply Now WhatsApp Group Join Now Telegram
రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా DEO కమ్ అకౌంటెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NUHM UPHC DEO cum Accountant Recruitment 2025 Apply Now

రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా DEO కమ్ అకౌంటెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NUHM UPHC DEO cum Accountant Recruitment 2025 Apply
ECGC PO Recruitment 2025 : సర్టిఫికెట్ ఉంటే చాలు పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

ECGC PO Recruitment 2025 : సర్టిఫికెట్ ఉంటే చాలు పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now
ఇంటర్ అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగాల పంట | RRB Notification 2025 Apply Now

ఇంటర్ అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగాల పంట | BRO Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now
ఇంటర్మీడియట్ అర్హతతో ARO, స్టాఫ్ నర్స్, MLT, JMLT, జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CCRH Notification 2025 Apply Now

ఇంటర్మీడియట్ అర్హతతో ARO, స్టాఫ్ నర్స్, MLT, JMLT, జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CCRH Notification 2025 Apply Now WhatsApp Group
TS Anganwadi Jobs : త్వరలో 14,236 అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అర్హత పూర్తి వివరాలు

TS Anganwadi Jobs : త్వరలో 14,236 అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అర్హత పూర్తి వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join
10th అర్హతతో రోడ్డు రవాణా శాఖలో పర్మనెంట్ ఉద్యోగాలు | BRO Notification 2025 Apply Now

10th అర్హతతో రోడ్డు రవాణా శాఖలో పర్మనెంట్ ఉద్యోగాలు | BRO Notification 2025 Apply NowBorder Roads Organization (BRO) under the Ministry of
10th అర్హతతో TTD ఆధ్వర్యంలో సంస్కృత యూనివర్సిటీ లో లైబ్రరీ అటెండెంట్ & MTS ఉద్యోగ నోటిఫికేషన్

10th అర్హతతో TTD ఆధ్వర్యంలో సంస్కృత యూనివర్సిటీ లో లైబ్రరీ అటెండెంట్ & MTS ఉద్యోగ నోటిఫికేషన్ WhatsApp Group Join Now Telegram Group Join
10వ తరగతి అర్హతతో EME సెంటర్లో 69 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగ భర్తీ | Indian Army DG EME Group C Notification 2025 Apply Now

10వ తరగతి అర్హతతో EME సెంటర్లో 69 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగ భర్తీ | Indian Army DG EME Group C Notification 2025 Apply
రైల్వే శాఖలో కొత్త గా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Railway JE Recruitment 2025 Apply Now

రైల్వే శాఖలో కొత్త గా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Railway JE Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.













