Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

SSC Recruitment 2023 : 10th అర్హతతో 84,866 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Latest Jobs in Telugu | Central Govt Jobs

SSC Recruitment 2023 : 10th అర్హతతో 84,866 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Latest Jobs in Telugu | Central Govt Jobs

November 10, 2023 by Gk 15 Telugu  

SSC Job Vacancy : నిరుద్యోగ మహిళలకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మరొక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం SSC నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫకేషన్ ద్వారా వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 84,866 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. క్రింద పేర్కొన్న పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థులు నుంచి పోస్టులను అనుసరించి క్రింద ఇచ్చిన అర్హతలు మీకు ఉన్నట్లయితే ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఉద్యోగ వివరాలు: మొత్తం ఉద్యోగాల సంఖ్య 84,866 పోస్టులు ఉన్నాయి.

 వివిధ విభాగాల్లో  భర్తీ చేయనున్నారు.

ఉద్యోగ అర్హతలు: పోస్టులను అనుసరించి కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు.

అభ్యర్థుల వయసు : పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు 18 నుంచి 25 సంవత్సరాలు  లోపు ఉండాలి.

అభ్యర్థుల వయసు సడలింపు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది.

నెల జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.30,000 నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము : SSC యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు ఇచ్చిన సమయం: అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిన పోస్టుల గురించిన వివరాలతో కూడిన నోటిఫికేషన్ మరియు  అప్లై లింక్స్ త్వరలో విడుదల కావడం జరుగుతుంది.

ఎంపిక విధానం:

> రాత పరీక్ష

>డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

దరఖాస్తులు చేయు విధానం:

> ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి.

>అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింద ఇవ్వబడిన ఆఫ్లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

> పై వివరాల్లో ఇచ్చిన విధంగా మీకు వయసు, అర్హతలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.

చిరునామా: దరఖాస్తును అసిస్టెంట్ డైరెక్టర్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, ఎంపీ సర్కిల్, భోపాల్ చిరునామకు పంపించాలి.

దరఖాస్తు ముఖ్యమైన తేదీ వివరాలు

దరఖాస్తులకు చివరి తేదీ :

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  
Notification Pdf Click Here
Online Apply LinkClick Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑Follow the channel on WhatsApp More Jobs Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!